RBI Office Attendent Notification 2026:
Reserve Bank of India – RBI నుండి మనకి 572 ఆఫీస్ అటెండెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా బాగుంటుందనే చెప్పాలి.

ఈ పోస్టులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు.
10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా తక్కువ క్వాలిఫికేషన్ మరియు ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి నోటిఫికేషన్ గా చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగా సెలెక్ట్ అయితే కనుక మీకు 46 వేల వరకు కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇందులో మనం చూసుకున్నట్లయితే 572 పోస్టుల వరకు కూడా ఫీల్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.
ఈ జాబ్స్ కి సంబంధించి ఏ 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు అనేది జనవరి ఒకటి 2026 నాటికి కలిగి ఉంటే కనుక అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మనకు రాత పరీక్ష ఉంటుంది దాంతోపాటు లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ పరీక్ష ఉంటుంది దాంతో పాటు మెడికల్ చెకప్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత మాత్రమే మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇలాంటి మంచి నోటిఫికేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడో కానీ అరుదుగా విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ క్షణం రాని వచ్చింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మిగతా ఉద్యోగాలకు అప్లై చేస్తున్న మాదిరిగానే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ముఖ్యమైన పోస్టులకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద నోటిఫికేషన్ గానే మనం భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది.
ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మనకు ఏ ఒక్క చిన్న నోటిఫికేషన్ కూడా వదలకుండా అప్లై చేస్తేనే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది కావున ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ లో మనకు వందల సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి దానిని గమనించి మీరు అయితే దరఖాస్తు చేయాలా వద్దా అనేటటువంటి అంశాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి.
జాబ్ డీటెయిల్స్ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు అది ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ. ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా మంచి జీతంతో పాటు ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు అని కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.
Qualification:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే 10వ తరగతి విద్యార్హత లేదా డిగ్రీ విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదొక మంచి శుభవార్తగా చెప్పవచ్చు.
Vacancies :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 572 వరకు పోస్టులు ఉండడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ప్రతి క్యాస్ట్ వారికి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేస్తే మీకు ఎన్ని వేకెన్సీస్ కేటాయించబడ్డాయి అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది.
Selection process :
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అధికారికంగా విడుదల చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా మీకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.
ఈ పరీక్ష మీకు గంట 30 నిమిషాల పాటు సమయం ఉంటుంది మరియు 120 ప్రశ్నలు 120 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మీకు రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించినటువంటి ప్రశ్నలనేవి ఉంటాయి. ప్రతి తప్పు సమాధానం కి 0.25 నెగిటివ్ విధానం కూడా ఉంది కాబట్టి చాలా ప్రాపర్ గా మీరు అయితే ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది.
పెద్ద జాబ్.. మంచి జీతం | NITRKL Recruitment 2026 | Latest Jobs in Telugu
Important Dates :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
వీటికి సంబంధించిన పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ ఒకటవ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.
Apply process :
ఇతర బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
10 th pass