DRDO CABS Notification 2026:
DRDO నుండి మనకి అధికారికంగా చూస్తున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు సంబంధించి పది పోస్టులకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వరకు 37 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. GATE స్కోర్ కూడా తప్పనిసరిగా మీకు ఉండాలి అని నోటిఫికేషన్లోనే క్లియర్ గా ఇచ్చారు.
అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అదనంగా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఏ విధమైన ఎగ్జామ్ లేదో డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించి డైరెక్ట్‌గా ఉద్యోగాలకు ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
Defence research development organisation – DRDO నుండి మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరిగింది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకునే ప్రయత్నం చేయండి.
Age:
DRDO ఉద్యోగులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది మనకు ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 2025 నాటికి మీకు ఈ ఒక వయసు అనేది కచ్చితంగా ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
ISRO జాబ్స్ లో జాబ్స్ | ISRO SAC Notification 2026 | Central Govt Jobs in Telugu
Vacancies :
DRDO నుంచి మనకు చూసుకున్నట్లయితే గనుక జూనియర్ రీసెర్చ్ ఫెలో 10 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో తిక్కోవడం జరుగుతుంది తర్వాత మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ నాలుగు సంవత్సరాలు వరకు కూడా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Salary :
DRDO ఉద్యోగాలకు ఎంపికై సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు 37వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. నూతనంగా హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా చాలా వరకు ఇస్తారు.
Selection process :
DRDO ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అంటూ ఏమీ లేదు డైరెక్టర్ మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.
Electrical and ECE – Feb 25th
Mechanical aeronautical and computer science – Feb 26th
Interview venue – center for Airborne system DRDO, belur PO, BANGALORE, 560037.
IRCTC లో బంపర్ జాబ్స్ | Railway IRCTC Notification 2026 | Latest Railway Jobs 2026
Qualification:
DRDO LAUNCHER GRADUATION & GATE SCORE ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది.
Important Dates :
DRDO నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు ఫిబ్రవరి 25 మరియు ఫిబ్రవరి 26 తేదీలలో మీ వాళ్ళని INTERVIEW నిర్వహించడం జరుగుతుంది.
Apply process :
DRDO సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.