NCESS Junior Technician Jobs 2026:
National centre for Earth science studies – NCESS నుంచి మనకి ఆఫీసర్గా జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

03 పోస్టులనేవి రెగ్యులర్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా తప్పనిసరిగా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి.
10th + ITI Pass అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే జనవరి 23 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా అప్లై చేయవచ్చు. మీకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు కాబట్టి హ్యాపీగా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
Organisation:
National centre for Earth science studies – NCESS అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకు ఒక ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా బాగుంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేయవచ్చు.
Age:
National centre for Earth science studies – NCESS సంబంధించిన జాబ్స్ కి 18 నుంచి గరిష్టంగా మీకు ఇంకా 30 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies:
National centre for Earth science studies – NCESS సంబంధించిన జాబ్స్ 03 వేకెన్సీ ఇస్తామని రెగ్యులర్ విధానంలో జూనియర్ టెక్నీషియన్ అనే జాబ్స్ అనేవి రిలీఫ్ చేశారు.
Salary:
National centre for Earth science studies – NCESS సంబంధించిన కంపెనీలో ఎవరైతే జూనియర్ టెక్నీషియన్ అనే పోస్టులకు ఎంపికయ్యారు వారందరికీ కూడా నెలవారీ మీకు ₹18,000/- to ₹56,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates:
National centre for Earth science studies – NCESS సంబంధించినటువంటి సంస్థలో మీరు Jan 23rd to Feb 10th మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులనేవి సబ్మిట్ అనేది చేయవచ్చు.
గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు అప్లై చేసాము ఉంటే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ పిడిఎఫ్ అని డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీకున్న అర్హతలను ఆధారంగా చేసుకొని మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి.
Selection Process:
National centre for Earth science studies – NCESS సంబంధించినటువంటి సంస్థలో సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply Process:
National centre for Earth science studies – NCESS సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి.
ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సంస్థల ఉద్యోగులకు మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఎవరైనా కూడా ఉచితంగానే దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి కచ్చితంగా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోండి.