ISRO లో Govt జాబ్స్ || ISRO SDSC SHAR Recruitment 2026 || Central Govt Jobs in Telugu

ISRO SDSC SHAR Recruitment 2026: ISRO సంబంధించినటువంటి సతీష్ స్థానం స్పేస్ సెంటర్ శ్రీహరికోట సంబంధించి వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ నర్సింగ్ టెక్నీషియన్ ఫైర్ మాన్ డ్రైవర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి వివిధ రకాల జాబ్స్ అయితే అది వాటిలో విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించి దరఖాస్తులు పెట్టాలి … Read more

12th అర్హత తో Govt జాబ్స్ | NCESS Junior Technician Jobs 2026 | Central Govt Jobs in Telugu

NCESS Junior Technician Jobs 2026: National centre for Earth science studies – NCESS నుంచి మనకి ఆఫీసర్గా జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 03 పోస్టులనేవి రెగ్యులర్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది … Read more

error: Content is protected !!