AP Outsourcing Notification 2026:
ఆంధ్రప్రదేశ్లోని అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేయడానికి 45 కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా తప్పకుండా నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకోండి.
మరి ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారు అయితే అప్లై చేసుకో అనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనుక సానిటరీ అటెండర్, FNO, ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫార్మసిస్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనే జాబ్స్ కి సంబంధించి మొత్తం 45 పోస్టులు విడుదల చేశారు. మీరు అప్లై చేయడానికి ఫిబ్రవరి రెండో తేదీ వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.
Organisation :
ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి సంబంధించి ఔట్సోర్సింగ్ విభాగంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు అధికారికంగా ఈ యొక్క కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కూడా అర్హతలు ఉన్న వారందరూ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు అధికారికంగా మనకు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విభాగంలో పని చేయడానికి మొత్తం 45 పోస్టులకు సంబంధించిన సానిటరీ అటెండర్, FNO, ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫార్మసిస్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ సంబంధించిన జాబ్స్ విడుదల చేశారు.
Age:
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించి ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలతో మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
Salary :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించి ఇందులో రిలీజ్ చేసిన వివిధ రకాల కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన కాండిడేట్స్ అందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు ₹32,500/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్యశాఖ సంబంధించిన నోటిఫికేషన్ కి సెలక్షన్ లో భాగంగా ఏ విధమైన పరీక్ష లేకుండా డైరెక్టర్ మార్కులు ఆధారంగా చేసుకుని మీకు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే పరీక్ష లేదు కాబట్టి సెలక్షన్ కూడా ఇమ్మీడియేట్ గా కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉన్నాయి.
Important Dates :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య శాఖ జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులన్నీ కూడా ఈ యొక్క కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక అప్లై చేసుకోవడానికి Jan 23rd – చివరి తేదీ feb 2 2026 వరకు కూడా సమయం.
Apply process :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించిన జాబ్స్ కి మీరు దరఖాస్తులు చేయాలి అంటే కనుక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చారు కావున మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తులనేవి సమర్పించండి.