NABARD Development Assistant Recruitment 2026:
NABARD – National bank for agriculture and rural development నుండి మనకి అధికారికంగా ఇప్పుడే గ్రూప్ బి లెవెల్ ఉద్యోగాలకు సంబంధించిన డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
వీటికి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక కనీసం నీకు బ్యాచులర్స్ డిగ్రీ విద్యార్హత ఉన్నట్లయితే గనక అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి 162 గ్రూప్ బి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వీటిలో మనకు డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు.
వీడికి అప్లై చేసుకోవడానికి సంబంధించి ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చారు. అయితే అప్లై చేసుకోవడానికి 21 నుంచి 35 సంవత్సరాలు వయసు ఉండాలి. వీడికి సంబంధించి మొదటి మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది తర్వాత మెయిన్ పరీక్ష ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ ఉంటుంది.
Organisation :
NABARD – National bank for agriculture and rural development అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకు గ్రూప్ బి లెవెల్ ఉద్యోగాలకు సంబంధించిన పర్మినెంట్ జాబ్స్ అనేవి ఇప్పుడే మనకోసం విడుదల చేయడం జరిగింది.
Age:
NABARD – National bank for agriculture and rural development లో విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అనేది జనవరి ఒకటి 2026 నాటికి ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
NABARD – National bank for agriculture and rural development సంబంధించినటువంటి గ్రూపు బి లెవెల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సంబంధించి Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Vacancies :
NABARD – National bank for agriculture and rural development సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మొత్తం గా చూసుకున్నట్లయితే కనుక మనకు 162 డెవలప్మెంట అసిస్టెంట్ అని జాబ్స్ రిలీస్ చేశారు. పర్మెంటు ఉద్యోగాలు కాబట్టి మీకు దేశవ్యాప్తంగా పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Salary :
NABARD – National bank for agriculture and rural development లో భాగంగా విడుదల చేసిన గ్రూప్ బి డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే కనుక మీకు జీతం విషయానికి వస్తే గనుక ₹30,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
NABARD – National bank for agriculture and rural development సంబంధించిన పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జామ్ పెడతారు తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది తర్వాత మెడికల్ చెక్ అప్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది.
Important Dates :
NABARD – National bank for agriculture and rural development సంబంధించిన పోస్టులకు మీరు అప్లికేషన్స్ అన్ని పెట్టుకోవడానికి సంబంధించి మనకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకుని ఛాన్స్ ఇచ్చారు.
Prelims : Feb 21st
Mains : Apeil 12th
Apply process :
NABARD – National bank for agriculture and rural development సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీకు అర్హతలు ఆసక్తి ఉన్నట్లయితే కనుక మీరు ఆన్లైన్ లోనే అక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోవచ్చు.