SBI New Part Time Insurance Advisor Jobs 2026:
SBI నుండి ఇప్పుడే part time విధానం లో Insurance Advisor అనే జాబ్స్ విడుదల చేశారు.
10th, 12th, Any Degree అర్హత ఉంట్వ చాకు అప్లై చేసేయచ్చు. మరి ఈ నోటిఫికేషన్ కోసం. మనం తెలుసుకుందాం.
ఈ జాబ్స్ అనేవి మనకి SBI వాళ్ళే release చేశారు. Daily మీరు 3 – 4 గం work చేస్తే చాలు. ఇన్సూరెన్స్ విభాగం లో మీరు work చేస్తూ వేరె work కూడా చేసే ఛాన్స్ ఉంది.
జాబ్స్ డీటెయిల్స్ :
SBI లో Life insurance సమందించి మీరు SBI కస్టమర్స్ కి EXPLAIN చేయాలి. దీనికి 10th అర్హత చాలు..
ఒక ట్రైనింగ్ మీకు ఇస్తారు. తర్వాత ఒక Exam పెడతారు. అది పాస్ అయితే జాబ్ ఇస్తారు.
SBI Life కోసం మీరు ప్రజలకి explain చేయాలి. అసలు వాటి వాళ్ళ ఉపయోగాలు ఏంటో చెప్పాలి.
దీనికి SBI Official Website ఓపెన్ చేసి జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని Apply చేసుకోండి.