10th అర్హత తో Govt జాబ్స్ | IIITR Non Teaching Recruitment 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIITR Non Teaching Recruitment 2026:

IIITR ఉండి అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచి నుంచి ఇప్పుడే మనకు కొత్తగా డిప్యూటీ రిజిస్టర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ గారు మరియు అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పాన్ కార్డు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

10th, ITI పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు డిప్లమో చేసిన వాళ్ళు మరియు డిగ్రీ అర్హతలు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవొచ్చు.

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులనేవి ఫిబ్రవరి 28 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.  55,000 జీతం సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచి నుండి ప్రధానంగా కొత్తగా ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది. Ap, తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసేయొచ్చు.

Age:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచి సంబంధించి 18 నుంచి 45 సంవత్సరాలు ఉంటది వేయవచ్చు.

SC, ST – 5 YEARS

OBC – 3 YEARS

Vacancies :

డిప్యూటీ రిజిస్టర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ గారు మరియు అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ అనే మంచి జాబ్స్ అనేవి విడుదల చేయడమే జరిగింది.

Salary :

డిప్యూటీ రిజిస్టర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ గారు మరియు అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులకు ముఖ్యమైనటువంటి వారందరికీ కూడా నెలవారి మీకు 55, 000/- పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

డిప్యూటీ రిజిస్టర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ గారు మరియు అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఫిబ్రవరి 28 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా అప్లై చేయొచ్చు అది కూడా ఆన్లైన్లో.

Selection process :

డిప్యూటీ రిజిస్టర్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ గారు మరియు అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులకు సెలక్షన్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకుంటే కొన్ని జాబ్స్ కి టెక్నికల్ స్కిల్ ఉంటుంది దాంట్లో మీరు ఆధారంగా మీకు డైరెక్ట్ గా జాబ్స్ ఇస్తారు.

Apply process :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచి మంచి ప్రధానంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోనే మీరు ఫిబ్రవరి 28 వరకు కూడా దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!