NIT Office Attendant Notification 2026:
National Institute of Technology – NIT నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే కనుక టెక్నికల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టెక్నీషియన్ ఆఫీస్ అటెండెంట్ వంటి నాట్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
10+2 కనీస అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా పర్వాలేదు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ చెందినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు.
AGE:
NIT ద్వార విడుదలైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీస వయస్సు 18 ఉండాలి గరిష్టంగా చూసుకున్నట్లయితే మీకు 30 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 31.11.2026 నాటికి మీకు ఈ యొక్క గరిష్ట వయోపరిమితి ఉంటే సరిపోతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
NIT ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే చాలా రకాలైన ఆంటీ ఇచ్చిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ అనుసరించుకొని మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది 10+2 / ANY DEGREE వంటి రాతుంటే నీవు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ వంటి ఉద్యోగాలకైతే మీకు షార్ట్ హ్యాండ్ నైపుణ్యం కూడా ఉండాలి.
Vacancies :
NIT ద్వారా మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టెక్నీషియన్ ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
NIT ద్వారా మనకు విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹35400/- నుంచి జీతాలు అయితే మొదలవుతాయి. కొంచెం క్రింది స్థాయి ఉద్యోగాల విషయానికొచ్చినట్లయితే 18,000/- బేసిక్ పే తో మీకు జీతాలు అనేవి మొదలవుతాయి. కావున నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పేస్ కి ఆధారంగా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి.
Selection process :
NIT లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలక్షన్ లో భాగంగా మనకు ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ అనేది ఆధారంగా ఉంటుంది కొన్ని జాబ్స్ కి సంబంధించి.
Important Dates :
Apply Start : Nov 1st
ApplyEnd : Nov 30th
Apply Process :
NIT సంబంధించిన ఆఫీసయల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకున్న తర్వాత దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవచ్చు.