AP Court Jobs Vacancies 2026:
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లా కోర్టులో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు 06 వేకెన్సీస్ తో కోర్టు అటెండర్ మరియు కోర్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు పడితే కోసం మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కోర్టు నుంచి రావడం జరిగింది.
18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.10th, Any Degree పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. నీకు దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి fee చేయలేదు.
దీనికి సంబంధించి ఏవిధంగా ఎగ్జామ్ లేకుండా మెరిట్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు డైరెక్ట్ గా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 16 వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది.
Organisation :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మన అధికారికంగా కాంటాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లా కోర్టు నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది.
Age:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు దిగాలికి అప్లై చేసుకోవాలి అని చూస్తున్న వాళ్ళందరికీ కూడా కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండే గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఆడ మగ అందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST, EWS, OBC – 5 Years
Vacancies :
ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోట్ల పని చేయడానికి సంబంధించి మొత్తం మనకు 06 కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ అంటేనే ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది మరియు ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు.
Qualification :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అని చూస్తున్న వాళ్లకి కనీసం మీకు 10th, Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు 6000 నుంచి 10000 మధ్యలో జీతాలను వివరించడం జరుగుతుంది.
10th అర్హతతో వార్డు బాయ్స్ జాబ్స్ | Sainik School Recruitment 2026 | Latest Jobs in Telugu
Selection process :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీ ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏ విధమైన పరీక్ష అనేది ఉండదు డైరెక్ట్ గా మీకు మార్కులు ఆధారంగా డైరెక్ట్ గా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కొత్త ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు దాని సమస్య ఆఫీసులో వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి.