తెలుగు వారికి Govt జాబ్స్ | MIDHANI Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MIDHANI Recruitment 2026:

Madani primary health Care centre trust – నుండి మనకు అధికారికంగా 06 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఈ విధమైన ఫీజు లేదో ఉచితంగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్ప మంచి విషయంగా చెప్పొచ్చు.Degree, PG అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసి ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి.

ఇందులో భాగంగా మనం చూస్తున్నట్లయితే జూనియర్ నరుసు ఫార్మర్ సిస్టు ల్యాబ్ టెక్నీషియన్ రిసెప్షన్ ఇస్ టు డేటా ఎంట్రీ ఆపరేటర్ మెడికల్ ఆఫీసర్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

ఈ జాబ్స్ కి మార్చ్ 5 నుంచి 11 వరకు కూడా మీకు డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ లో ఇంటర్వ్యూ అనేది నిర్వహించే డైరెక్ట్గా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

Organisation :

Madani primary health Care centre trust అనే సంస్థ వారు వివిధ రకాల జాబ్స్ కోసం ఎగ్జాం లేకుండా ఫీజు లేకుండా ఆపర్చునిటీ వదిలారు కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Age:

Madani primary health Care centre trust సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ఆడ మగ ఎవరైనా కూడా అర్హతలు ఉన్నవారు అప్లై చేయొచ్చు.

Qualification :

Madani primary health Care centre trust సంబంధించి ఇందులో రిలీజ్ చేసినా జాబ్స్ కి అప్లై చేయాలి అంటే Any Degree, PG వంటి అర్హతలు కలిగి ఉన్నవారు అప్లై చేయొచ్చు.

Vacancies :

Madani primary health Care centre trust సంబంధించి మొత్తంగా 06 వేకెన్సీస్ కి సంబంధించి జూనియర్ నరుసు ఫార్మర్ సిస్టు ల్యాబ్ టెక్నీషియన్ రిసెప్షన్ ఇస్ టు డేటా ఎంట్రీ ఆపరేటర్ మెడికల్ ఆఫీసర్ లాంటి జాబ్స్ అనేవి వదిలారు.

Salary :

జూనియర్ నరుసు ఫార్మర్ సిస్టు ల్యాబ్ టెక్నీషియన్ రిసెప్షన్ ఇస్ టు డేటా ఎంట్రీ ఆపరేటర్ మెడికల్ ఆఫీసర్ సంబంధించిన జాబ్స్ కి సెలక్ట్ అయితే ₹29,040/- to ₹60,720/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జూనియర్ నరుసు ఫార్మర్ సిస్టు ల్యాబ్ టెక్నీషియన్ రిసెప్షన్ ఇస్ టు డేటా ఎంట్రీ ఆపరేటర్ మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కి సెలక్షన్లో మీకు డైరెక్టర్ ఇండాలి పెడుతున్నారు ఎగ్జామ్ లేదు ఫీజు లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి మనకు మార్చి 11వ తేదీ ఇంటర్వ్యూలు ఐతే ఉంటూనే అఫీషియల్ వెబ్సైట్ చూడండి మీకు అక్కడ పోస్ట్ ఆధారంగా మార్చ్ 5 నుంచి 11 వరకు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటాయి.

Apply process :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవచ్చు అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. మీరు నేరుగా ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వచ్చు.

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!