Infosys లో జాబ్స్ | Infosys Process Executive Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Infosys Process Executive Jobs 2026:

Infosys కంపెనీ నుండి మనకు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే ఆఫీసులో వెబ్సైట్లో పెట్టడం జరిగింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ECIL లో 200 జాబ్స్ | ECIL Walkin Drive 2026 | Latest Jobs in Telugu

దీనికి సంబంధించి ఫ్యాషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి.

ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Job Description :

Infosys కంపెనీకి సంబంధించి మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ప్రతిరోజు కూడా మీరు కష్టం వస్తే మాట్లాడవలసి ఉంటుంది వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం వల్ల ఫోన్ కాల్స్ మాట్లాడటం చాట్ చేయరాదు మీరు చేయాలి మరియు వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ అనేది చేయాలి.

డే షిఫ్టు మరియు నైట్ షిఫ్ట్ లో కూడా కచ్చితంగా పని అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Ms office వంటి అప్లికేషన్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి దానితోపాటు వర్క్ అనేది చేయాలి.

10rh అర్హత తో చిన్న జాబ్స్ | DWCEEO Recruitment 2026 |

3 LPA వరకు కూడా మీకు ప్యాకేజీ అనేది ఆఫర్ చేసే అవకాశాలుంటాయి ఎక్స్ప్లెన్స్ ఉన్న కాండిడేట్స్ కైతే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది.

జాబ్ కలెక్షన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి.

Official Notification

Leave a Comment

error: Content is protected !!