అంగన్వాడీ 10th అర్హతతో జాబ్స్ || Anganwadi 9th Notification Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi 9th Notification Out 2026:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేవి ప్రతిరోజు కూడా జిల్లాల వారీగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

3 Books PDF Download 👇👇

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

ఈరోజు చూసుకున్నట్లయితే Adilabad District సంబంధించినటువంటి అంగన్వాడి ఫుల్ నోటిఫికేషన్ అయితే అధికారం గా వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. కావున అదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి దరఖాస్తులనేవి చేసుకోవడానికి ఛాన్స్ అయితే అందుబాటులో ఉంది.

Vacancies :

అదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తంగా మనకు అంగన్వాడి టీచర్ సంబంధించిన 63 మరియు అంగన్వాడి హెల్పర్ కు సంబంధించి 179 మొత్తంగా చూసుకున్నట్లయితే అదిలాబాద్ జిల్లాకి సంబంధించి 242 పోస్టులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది.

 ఎవరు అర్హులు?

ఈ యొక్క అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి స్థానికులైనటువంటి మహిళా అభ్యర్థులు వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ పోస్ట్లకు సంబంధించి అర్హులుగా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది.

అంగన్వాడీ టీచర్ : 12th / Inter Pass

అంగన్వాడీ హెల్పర్ : 10th Pass

అంగన్వాడీ టీచర్ : 11,500/-

అంగన్వాడీ హెల్పర్ : 9000/-

సెలక్షన్ ప్రాసెస్ :

అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకొని మీకు డైరెక్ట్ గా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది.

Important Dates:

Apply Start : 9th July

Apply End : 20th July

3 Books PDF Download 👇👇

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

Apply Process :

ముందుగా మీరు అంగన్వాడికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ లో వేకెన్సీస్ మరియు రోస్టర్ అనేది చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పంపించవచ్చు.

Official Notification

Vacancies & Roster

Apply Online

Leave a Comment

error: Content is protected !!