Infosys లో Walkin | Infosys BPM Hiring 2026 | Latest Software Jobs

Infosys BPM Hiring 2026:

Infosys కంపెనీ నుండి మనకు అధికారికంగా BPM సర్వీస్ డెస్క్ సపోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Federal Bank లో బంపర్ జాబ్స్ | Federal Bank Associate Notification 2026 | Latest Jobs in Telugu

ఈ ఒక్క జాబ్స్ అనేవి మనకు డైరెక్ట్ గా బెంగళూరులో ఇంటర్వ్యూ అనేది నిర్వహించే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో భాగంగా 100 వేకెన్సీస్ ఉన్నట్లు మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇవ్వడం జరిగింది. దీనిలో ఏ విధమైనటువంటి ఫీజు లేదు డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అది కూడా అఫీషియల్ గా వాళ్ళ కంపెనీకి మీరు వెళ్ళాలి అక్కడ మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత డైరెక్ట్ అక్కడే ఒకవేళ సెలక్షన్లు మీరు సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

INTERVIEW – 26th Feb to 27th Feb

ఆఫీసియల్ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని ఇచ్చినటువంటి సమయంలో మీరుగా మీరు వెళ్లొచ్చు మనకు బెంగళూరులో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.

ఇక జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు 20 నుంచి 30 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు జాబ్ పోస్టింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది గమనించాలి.

Official Notification

Leave a Comment

error: Content is protected !!