Telus Online Data Analyst Jobs 2026:
Telus Digital Company లడ్డు ఇప్పుడే మనకు ఆన్లైన్ డేటా ఎనలిస్ట్ అనే ఉద్యోగాలు భర్త కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
TS ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ | TS Inter Results 2026 | TG Intermediate Results 2026
Any Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. జాబ్స్ కి freshers కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయితే 3 LPA – 4 LPA మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Job Description :
Telus కంపెనీ వాళ్ల నుంచి మనకు ఒక జాబ్స్ అయితే రిలీజ్ చేశారు.
కంప్యూటర్ ప్రొఫెషన్స్ కచ్చితంగా ఉండాలి మరియు ఇంగ్లీష్ భాష మాట్లాడటం వచ్చు ఉండాలి.
దీనికి కచ్చితంగా మీకు ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే అవకాశం ఇచ్చారు.
HPCL లో 731 జాబ్స్ | HPCL Recruitment 2026 | Central Govt Jobs in Telugu
మీరు కచ్చితంగా మల్టిపుల్ టాస్కులు చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు మ్యాప్స్ న్యూస్ ఆడియో టాస్కులు ఇటువంటివి కూడా చేయాలి.
మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అలాగే వివిధ రకాల కంప్యూటర్ సాఫ్ట్వేర్సరీ ఉపయోగించడం తెలియాలి.
Other Details :
ఈ జాబ్స్ కి ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ వర్క్ బాగుంది అంటే మీకు అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
వర్క్ అనేది ఇంట్లో నుంచి చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు అయితే అప్పుడప్పుడు కంపెనీకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు 8:00 పాటు మీకు షిఫ్ట్ అనేది ఉంటుంది అంటే ఇందులో మీకు మార్నింగ్ నైట్ షిఫ్ట్ రెండు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
Telus కంపెనీ యొక్క ఫేషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేయొచ్చు.