TCS లో బంపర్ జాబ్స్ | TCS NQT Hiring All India 2026 | Latest Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TCS NQT Hiring All India 2026:

Tata consultancy services – TCS నుండి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మనకు  NQT సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

Airport లో జాబ్స్ | AIASL Vijayawada Airport Recruitment 2026 | Latest Jobs in Telugu

ఇందులో మనకు ప్రైమ్ మరియు డిజిటల్ అని చెప్పి రెండు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మీకు ఎక్స్ప్లెన్స్ కూడా ఏమీ అవసరం లేదు ప్రెషర్ కూడా అప్లై చేసుకొని ఎలిజిబులిటీ అయితే ఉంటుంది. 8 LPA వరకు కూడా మీకైతే ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

వీడికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

మరి మీకు సంబంధించిన ఎక్సామ్ అనేది మీకు మార్చి 10వ తేదీన మీకు ఇవ్వడం జరుగుతుంది.

మనకు తెలిసిన విషయ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది చాలా మంచి కంపెనీ కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

Any Degree అర్హతలు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఎలిజిబులిటీ ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు కూడా అప్లై చేయొచ్చాయో అందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

ఒక ఎగ్జామ్ అనేది ఎందుకు పెట్టడం జరుగుతుంది కాబట్టి అందులో మీరు కచ్చితంగా క్వాలిఫై కావాలి కనీసం మార్కులు వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది.

Other Details :

TCS కంపెనీ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు TCS Nextstep Portal ఉంటుంది దాంట్లో ఒక ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అయితే హ్యాపీగా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.

ఇందులో మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు జస్ట్ మీరు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి లేదా మీరు అక్కడ ఆన్లైన్ లో కూడా మీరు నేర్చుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ అన్ని కూడా పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుంటూ నేర్చుకున్నట్లయితే కనక మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ గా క్వాలిఫై కావచ్చు.

జస్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోతుంది మనకు డైరెక్ట్ గా మీకు సెలెక్షన్ అనేది సింపుల్గానే జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!