DRDO JRF Recruitment 2026:
Defence research and development organisation – DRDO నుండి ప్రధానంగా ఈరోజే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Postal GDS ఫలితాలు ఈ తేదిన | Postal GDS Results 2026 | Postal GDS Merit List Download 2026
BSC డిగ్రీ విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. BE, BTECH & Other క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
18 నుంచి 28 సంవత్సరాలు వయసు ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు. వీటికి ఎంపిక అయితే సెలెక్ట్ అయితే 37000 నేల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యు అనేది మీకు మార్చి 25 ఉదయం 9 గంటలకు అయితే నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో ముఖ్యమైన విషయం ఏ విధమైన ఫీజు లేదో ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకుని వాళ్ళకి ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుంటే మీకు చాలా బాగుంటుంది.
Organisation :
Defence research and development organisation – DRDO అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Age:
Defence research and development organisation – DRDO సంబంధించిన ఏడ్ చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకోని వాళ్ళకి 18 నుంచి గరిష్టంగ మీకు 28 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
Defence research and development organisation – DRDO క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ లేదా బీటెక్ కరహత ఉంటే కనుక అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది.
Vacancies :
Defence research and development organisation – DRDO సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ రీసెర్చ్ ఫెల్లో అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కావున ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు.
Salary :
Defence research and development organisation – DRDO సంబంధించినటువంటి జాబ్స్ కి శాలరీ విషయం వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా నెలకి 37వేల రూపాయలు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Defence research and development organisation – DRDO సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ గా నిర్వహించి మాత్రమే జాబ్ ఇస్తారు ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఏ విధమైన దరఖాస్తు ఫీజు కూడా లేదు.
Important Dates :
Defence research and development organisation – DRDO సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో మనకు మార్చ్ 25 వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
Defence research and development organisation – DRDO సంబంధించి మీకు అప్లై డీటెయిల్స్ అన్ని కూడా స్పెషల్ వెబ్సైట్ ఇచ్చారు గమనించండి.