DRDO లో బంపర్ జాబ్స్ || DRDO LRDE Recruitment 2026 || Central Govt Jobs 2026
DRDO LRDE Recruitment 2026: DRDO నుండి Electronics and Radar Development Establishment (LRDE) సంస్థ Junior Research Fellow (JRF) జాబ్స్ కోసం DRDO LRDE Recruitment 2026 విడుదల చేశారు. ₹37000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంటుంది. 02 పోస్టల్ అనేవి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన BE / BTECH విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై … Read more