RITES లో అసిస్టెంట్ జాబ్స్ | RITES Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RITES Recruitment 2026:

RITES ltd. నుండి ఇప్పుడే మన అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక ASSISTANT (HR) అనే పోస్టుల కోసం కొత్తగా RITES Recruitment 2026 విడుదల చేయడం అయితే జరిగింది. 

RITES Recruitment 2026

ఏప్రిల్ 27 వరకు కూడా దరఖాస్తుల నుండి మీరు పెట్టుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. Any Degree కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. మీరు రైల్వే మంత్రిత్వ శాఖలో ఈ జాబ్స్ అనేవి చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్.

Join Whatsapp Channel

Organisation Details :

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయడానికి సంబంధించి RITES ltd. అన్ని సంస్థ వారు యొక్క అపార్ట్మెంట్ జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

SSC CGL లో 15,000+ జాబ్స్

AP 10th, Inter ఫలితాలు తేదీ ఇదే

ICMR లో ఇంటర్వ్యూ చేసి జాబ్

Age Limit:

ఈ యొక్క RITES Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయస్సున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

RITES ltd.సంబంధించినటువంటి ఈ RITES Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి Any Degree అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies : 

RITES ltd.సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే మొత్తం మనకు 15 పోస్టులతో Assistant (HR)  అని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు.

Salary :

ఈ RITES Recruitment 2026 కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా జీవితం విషయానికి వచ్చినట్లయితే ₹25,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించిన కూడా మీరు ఆన్లైన్లో పెట్టుకోవడానికి సంబంధించి April 27th ఈ తేదీలోపు మీరైతే అప్లై చేయొచ్చు.

Apply process :

RITES  మీరు 110 మొత్తం చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ మరియు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!