Wipro Associate Jobs 2026:
Wipro company నుండి ఇప్పుడే మనకు అధికారికంగా Associate పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Any Degree క్వాలిఫికేషన్ ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లొకేషన్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు.
RITES లో అసిస్టెంట్ జాబ్స్ | RITES Recruitment 2026 | Govt Jobs
Company Details :
- Wipro కంపెనీకి సంబంధించిన వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఇన్కమింగ్ వస్తున్నటువంటి హెల్ప్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేస్తూ టెలిఫోన్ మరియు ఇమెయిల్ తోటి మీరు కస్టమర్స్ తో ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి
- మీరు కస్టమర్ కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అనగా మీరు మేము డిపార్ట్మెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి
- మీరు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేయవలసి ఉంటుంది అంటే కస్టమర్ కేర్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే వాటిని మీరు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి
Job Description :
- దీనికి సంబంధించి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే గనక మీరు కంపెనీకి సంబంధించి టాస్కులు ఏవై తీస్తారో వాటిని ప్రాపర్ గా ఫాలో కావాలి
- మీరు సెల్ఫ్ లర్నింగ్ ఆపర్చునిటీస్ ని ఎప్పుడు కప్పుడు నేర్చుకోవచ్చు మరియు మీ యొక్క నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు
- Ms office కి knowledge మీకు ఉండాలి
Apply process :
దీనికి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఆఫీసర్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది.
జాబ్స్ సెలక్షన్ లో భాగంగా మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.