Meesho లో జాబ్స్ | Meesho intern Recruitment 2026 | Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Meesho intern Recruitment 2026:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

Meesho company నుండి ప్రధానంగా ఈరోజు మనకి Intern రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఇవన్నీ కూడా మనకు ఆన్ సైట్ జాబ్స్ అంటే కంపెనీకి వెళ్లి వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంటుంది.

Job Role:

Talent Acquisition Intern ఇంకా మీరు టీం తో పాటు క్లోజ్ గా వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఇందులో ఐరన్ ప్రాసెస్ అంతా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మెయింటైన్ చేయాలి.

  •  కంపెనీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ మరియు స్టేట్ హోల్డర్స్ తో మీరు కొలాబరేట్ అవ్వవలసి ఉంటుంది
  •  మీరు క్యాండిడేట్స్ కి సంబంధించిన ఇంటర్వూస్ అనేవి షెడ్యూల్ చేయడం వాటిని కోఆర్డినేట్ చేయడం బెస్ట్ కాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం మీరు చేయాలి
  •  మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ ని పూర్తి చేయవలసి ఉంటుంది మరియు విచ్వల్ ఇంటర్వ్యూ డ్రైవ్స్ మరియు ఈవెంట్స్ అనేవి కాంటాక్ట్ చేయాలి
  •  జాబ్ పోస్టింగ్స్ ని క్రియేట్ చేయడం మరియు రెస్యూమ్స్ ని స్క్రీనింగ్ చేయడం అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేయడం వంటి పని చేయాలి

Skills:

  • 0 – 1 సంవత్సరాలు పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేయొచ్చు
  • Any Degree అర్హత కలిగి ఉన్నవారందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి మరియు ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయగలగాలి

Apply process :

Meesho కంపెనీ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!