Ditto Insurance Advisory Telugu Jobs 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Ditto Company నుండి ఈరోజు మనకు అధికారికంగా Insurance Advisory పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Any Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. freshers మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
Job Description :
Ditto company విడుదల చేసిన ఈ యొక్క Insurance Advisor జాబ్స్ కి సంబంధించి మీరు వర్క్ చేయాలి అంటే కనుక ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఎనిమిది గంటల పాటు వర్క్ అనేది ఉంటుంది.
Telugu లోనే మీరు వర్క్ చేసుకుని అవకాశం మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మంచి విషయంలో చెప్పొచ్చు.
Job Role Details :
- Insurance Products and Services కోసం మీరు వీళ్లకు సంబంధించిన కస్టమర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
- ఎటువంటి సేల్స్ కి సంబంధించిన టార్గెట్స్ ఏమీ ఉండవు
- Life insurance, medical insurance, term insurance ఇటువంటి వాటిపైన మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
- అసలు ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఏంటి దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
Skills:
- Great communication skills తప్పనిసరిగా మీకు అయితే ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకుంటే సెలెక్ట్ అవుతారు. నిరోజ్ జనాలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి మరియు కంఫర్టబుల్ గా ఉండాలి
- మీకు ఇంగ్లీషులో కావనప్పుడు ఉండాలి దానితో పాటు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చినట్లయితే మీకు రిఫరెన్స్ ఉంటుంది
- ఇందులో మీకు ఏంటి అంటే వర్షిప్స్ అనేవి ఎనిమిది గంటల పాటు ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఫుల్ టైం జాబ్స్ కాబట్టి
- Work from Anywhere అని నోటిఫికేషన్లోని ఇచ్చారు కాబట్టి మీరు మీకు నచ్చిన ప్లేస్ లో ఉంటూ వర్క్ అనేది చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఆఫీస్ కి వెళ్లొచ్చు లేదా ఇంట్లో నుండి వర్క్ అనేది చేసుకొని ఛాన్స్ ఉంటుంది
- నీకు హాలిడేస్ కూడా మీకు నచ్చిన టైంలో తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది
Selection process :
- Hr ఇంట్రడక్షన్ కాల్ ద్వారా ఫస్ట్ రౌండ్ అవుతుంది
- Assessment round
- Task
- Final Round
Apply process :
Ditto company ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే అంటుంది డీటెయిల్స్ అన్ని ఉంటాయి అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ప్రొసీడ్ అవ్వచ్చు.