Tech Mahindra లో 12th Pass జాబ్స్ | Tech Mahindra Hiring 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tech Mahindra Hiring 2024:

ఈ Jobs ను Official గా Tech Mahindra Company వారు International voice process Jobs కోసం Tech Mahindra Hiring 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది. 

Tech Mahindra Hiring 2024

 

 

ఇది ఒక ఆన్లైన్ సంస్థ. దీనిలో భాగంగా మీకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తో మీరు కమ్యూనికేట్ కావలసి ఉంటుంది. వారికి సంబంధించి మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్పవలసి ఉంటుంది.

 ఈ జాబ్స్ కి మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిస్ కింద ఇంటి నుండే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు,  సెలక్షన్ ప్రాసెస్, వయస్సు, జీతభత్యాలు మొదలైన వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Tech Mahindra Hiring 2024 అనే ఉద్యోగాలను మనకోసం అఫీషియల్ గా Tech Mahindra అనే కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మీకు స్కిల్స్ ఉన్నట్లయితే గనక మీకు వాళ్ళు ప్రొఫెసర్ ఇస్తారు. మీకు Tutoring పైన  ఆసక్తి ఉన్నట్లయితే కచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

Sprinto Recruitment 2024

TTD లో పరీక్ష, Fee లేకుండా జాబ్స్

Amazon Recruitment 2024

👉 Age:

 ఈ Tech Mahindra Hiring 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి స్కిల్స్ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ Tech Mahindra Hiring 2024 అనే జాబ్స్ కి మీకు కనీస విద్యా అర్హత వచ్చేసి Any Degree  అర్హత ఉంటే సరిపోతుంది. దీనితో పాటుగా మీకు ఏదో ఒక సబ్జెక్టు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి.

మీకు టీచింగ్ పైన ఫ్యాషన్ తో పాటుగా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పగలిగే నైపుణ్యం ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

👉Salary:

ఈ Tech Mahindra Hiring 2024 అనే ఉద్యోగాలకు మీకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే మీరు ప్రతిరోజు కూడా కొంత సమయం వెచ్చించి క్లాసెస్ తీసుకుంటారు. మీరు తీసుకున్నటువంటి క్లాసెస్ ని ఆధారంగా చేసుకొని మరియు మీరు ఎంపిక చేస్తున్నటువంటి టాపిక్ బట్టి మీకు పేమెంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది.

 మీరు పెద్ద క్లాస్ పిల్లలకి ఆన్లైన్లో క్లాసెస్ చెప్పినట్లయితే మీకు పేమెంట్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా చిన్న క్లాస్ పిల్లలకు సంబంధించిన క్లాసెస్ తీసుకుంటే కనుక మీకు పేమెంట్ అనేది కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

👉Responsibilities:

  • ITIL ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ మెథడాలజీ ప్రకారం సంఘటనలు మూసివేయబడిందని నిర్ధారించడానికి వాయిస్ మరియు ఇమెయిల్ సాంకేతిక మద్దతు అందించబడుతుంది.
  • ప్రాంప్ట్ రిజల్యూషన్‌ని నిర్ధారించడానికి ప్రతి కాల్‌కు ఫాలో-అప్ చేయండి మరియు టిక్కెట్‌లను అప్‌డేట్ చేయండి.
  • యాజమాన్యానికి కాల్ చేయండి, రిజల్యూషన్‌కు డ్రైవ్ చేయండి మరియు కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వండి.
  • ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ యొక్క జీవిత చక్రాన్ని అమలు చేయండి, సంఘటన లాగింగ్‌తో ప్రారంభించి, కాల్ క్లోజర్ మరియు కస్టమర్ సంతృప్తి సర్వేతో ముగుస్తుంది.
  • ప్రోయాక్టివ్ పర్యవేక్షణ మరియు స్పష్టమైన పెంపు ప్రక్రియ.
  • యాక్టివ్ డైరెక్టరీ యొక్క పని అవగాహన.
  • మల్టీఫ్యాక్టర్ ప్రామాణీకరణ యొక్క పని పరిజ్ఞానం.
  • అప్లికేషన్‌ల కోసం యాక్సెస్ అభ్యర్థనలపై పని అవగాహన
  • ITSM టూల్స్ సర్వీస్‌నౌతో అనుభవం.
  • ప్రాధాన్యత మాతృకపై పూర్తి అవగాహన.
  • ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌ను అర్థం చేసుకోవడం.

👉 Requirements:

  • అప్లికేషన్ సపోర్ట్ ట్రబుల్షూటింగ్ (ఆఫ్ షెల్ఫ్ లేదా కస్టమైజ్డ్)
  • VPN సాఫ్ట్‌వేర్ మరియు సహకార సాధనాలను పరిష్కరించడం; ట్రబుల్షూటింగ్ ప్రింటర్లు మరియు MFDలు
  • పాస్‌వర్డ్ రీసెట్ సాధనాలతో సమస్యలను పరిష్కరించడం.
  • నెట్‌వర్కింగ్, ఐప్యాడ్ పెరిఫెరల్స్, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మరియు ఆఫీస్ ట్రబుల్షూటింగ్
  • అప్లికేషన్ మరియు వర్క్‌ప్లేస్ IT ట్రబుల్షూటింగ్, అలాగే కమ్యూనికేషన్‌లు మరియు సహకార మద్దతు (IP టెలిఫోనీతో సహా)

👉Selection Process:

  • ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా Official Site లోకి వెళ్లి మీరు మీ వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవచ్చు
  • మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లై చేయకుండా లేదు మీరు ఫ్రీగానే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది
  • మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత కంపెనీ వారు మీ ప్రొఫైల్ ని చెక్ చేసి మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు
  • క్యాండిడేట్స్ అందరికీ కూడా కంపెనీ వారు మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని మీకు ఒక అసెస్మెంట్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది
  • అసెస్మెంట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు Online Interview నిర్వహిస్తారు
  • ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా Live Demo నిర్వహించడం జరుగుతుంది మరియు సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

👉Benifits: 

  • ఈ ఉద్యోగాలకు మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేసి కింద పని చేయవలసి ఉంటుంది
  • 3 LPA నెలవారీ చెల్లింపుతో 100% WFH.
  • Location – Hyderabad

👉Apply Process: 

ఈ Tech Mahindra Hiring 2024 అనే జాబ్స్ కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!