CSIR CLRI Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ Research నుండి 05 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం CSIR CLRI Recruitment 2024 విడుదల చేశారు.
CSIR- CENTRAL LEATHER RESEARCH INSTITUTE – Council of Scientific & Industrial Research సంబంధించినటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి 05 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.10+2 లేదా ఇంటర్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ CSIR CLRI Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ Research విడుదల చేయడం జరిగింది.
CSIR-సెంట్రల్ లెదర్ Research ఇన్స్టిట్యూట్ [CLRI], చెన్నై ఒక ప్రధాన భాగం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఏర్పాటు, ఇది స్వతంత్ర సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (DSIR), సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం భారతదేశం యొక్క. CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ [CLRI], చెన్నై 1948లో స్థాపించబడింది. చెన్నైలో ప్రధాన కార్యాలయంతో. ఇది అహ్మదాబాద్, జలంధర్, కాన్పూర్ మరియు కోల్‌కతాలో ప్రాంతీయ కేంద్రాలను కలిగి ఉంది. CLRI అనేది విద్య, పరిశోధన, శిక్షణ, పరీక్ష, వంటి అంశాలలో ప్రత్యక్ష పాత్రలతో భారతీయ లెదర్ సెక్టార్‌లో కేంద్ర కేంద్రంగా ఉంది. డిజైనింగ్, ఫోర్‌కాస్టింగ్, ప్లానింగ్, సామాజిక సాధికారత మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రగామి తోలు.
Tech Mahindra లో 12th Pass జాబ్స్
TTD లో పరీక్ష, Fee లేకుండా జాబ్స్
👉 Age:
ఈ CSIR CLRI Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ CSIR CLRI Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు
Post Name | Qualification |
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ | 10+2 / ఇంటర్మీడియట్ |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 05 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
Post Name | Vacancies |
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ | 05 |
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా Online / Offline Exam నిర్వహించడం ద్వారా అందులో మీరు సాధించిన వారికి ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.
👉Apply Process:
ఈ CSIR CLRI Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు Official Website లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ Form ని క్రింద ఇవ్వబడింది. ప్రింట్ తీసుకొని, కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చిన EMAIL ID apmbiemr@gmail.com కి పంపవలసి ఉంటుంది.ఈమెయిల్ పంపేటప్పుడు సబ్జెక్టు లైన్లో పోస్ట్ Name మెన్షన్ చేయాలి.
👉Important Dates:
ఈ CSIR CLRI Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Nov 2nd to Dec 1st వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష తేదీ – Dec 2024 / Jan 2025.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.