Swiggy లో బంపర్ జాబ్స్ | Swiggy Senior Account Manager Jobs 2026 | Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 Swiggy Senior Account Manager Jobs 2026:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

Swiggy company నుండి మనకి Senior Account Manager జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రావడం లేదుజరిగింది.

Any Degree పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్ అనేవి మనకు ఫుడ్ డెలివరీ కి సంబంధించినటువంటి విభాగంలో మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా చూస్తున్నట్లయితే 21000 రెస్టారెంట్స్ అనేది 34 సిటీలో విస్తరించి ఈ కంపెనీ అయితే ఉంది.

Job Role:

  • Senior Account Manager హాయిగా ప్రీమియం రెస్టారెంట్ చేయాల్సి ఉంటుంది.
  •  మీరు సీనియర్స్టేక్ హాలిడేస్ తో పాటు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  రెస్టారెంట్ హోల్డర్స్ తో మీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి
  •  ఇంటర్నల్ టీమ్స్ తో పాటు మీరు కోఆర్డినేట్ చేయవలసిన ఉంటుంది
  •  మీరు మంత్లీ గ్రోత్ ప్లాన్స్ ని క్రియేట్ చేయవలసి ఉంటుంది

Job Description :

  •  నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండవలసి ఉంటుంది
  •  మీకు ప్రజెంటేషన్ స్టిల్స్ అనేవి బాగుండవలసి ఉంటుంది
  •  దీనికి సంబంధించి మీకు చూస్తున్న గనక మంచిగా ఇంగ్లీషు వచ్చి ఉండాలి

Swiggy ఈ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చా.

Official Website

Leave a Comment

error: Content is protected !!