SSC లో 3000 జాబ్స్ | SSC Phase 14 Recruitment 2026 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Phase 14 Recruitment 2026:

Staff Selection Commission – SSC అధికారికంగా 3003 పోస్టులకు సంబంధించిన Phase 14 ఉద్యోగాలకు సంబంధించిన SSC Phase 14 Recruitment 2026 రావడం జరిగింది.

SSC Phase 14 Recruitment 2026

ఈ SSC Phase 14 Recruitment 2026 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మీరు దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవాలంటే ఏప్రిల్ 13 నుంచి may 4వ తేదీ వరకు కూడా అవకాశం ఉంటుంది. 10th / 10+2 . అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి.

SSC Phase 14 Recruitment 2026 లో వీటికి 18 నుంచి 35 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి అప్లై చేసుకోవచ్చు.  సంబంధించి మీకు కంప్యూటర్ ఆధార్ లేదా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందో. తర్వాత డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ₹35,400/-  మనకు జీతాలు అనేది మొదలవుతాయి.

Join Whatsapp Channel

Organisation Details :

Staff Selection Commission – SSC ఏమనుకో ఈరోజు అధికారికంగా నాకు వీడు ప్రకృతి వారికి సంబంధించిన టువంటి Phase 14 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

TG TET June 2026 Notification

JNTUH లో బంపర్ జాబ్స్

CBSE 10th Result

Age Limit:

ఈ SSC Phase 14 Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అప్లై చేయడానికి 18 రోజుల 35 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి మహిళల పురుషులు ఎవరైనా కూడా తీసివేతంగా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

SSC ఉద్యోగ ఎవరైతే అప్లై చేయాలి అని చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా 10th / 12th / Any Degree నీ తీరహత కలిగి ఉంటే కనుక మీరు అంత అప్లై చేసుకోవడానికి ఆన్సర్ అనేది ఉంటుంది.

Vacancies : 

ఈ SSC Phase 14 Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన టోటల్గా చూస్తున్నట్లయితే 3003 వేకెన్సీస్ తో మనకు   లైబ్రరీ అటెండర్, స్టెనోగ్రాఫర్, లేబరేటరీ, జూనియర్ ఇంజనీరు, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అయితే. ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్. 

Salary :

ఈ యొక్క జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు చూసుకున్నట్లయితే ₹35,400/- to ₹1,12,400/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మొదటగా నీకు పెట్టడం జరుగుతుంది. పోస్ట్ ఆధారంగా కొన్ని జాబ్స్ ఏమో మనకు స్కిల్ టెస్ట్ కూడా ఆదనంగా ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : April 13th

Apply End : May 4th

Apply process :

SSC ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరు పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!