TG 10th Results Official 2026:
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కోసం వెయ్యికలకే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పదవ తరగతి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాము.
May 1st week లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాలను రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో SSC బోర్డు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు.
పరీక్షలు జరుగుతున్న సమయంలోనే దానికి పేర్లల్గా జవాబు పత్రాలు యొక్క వాల్యుయేషన్ కూడా నిర్వహించారు. ఇప్పటికే మనకు తెలుగు లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లెక్కలకు సంబంధించినటువంటి సబ్జెక్టుల యొక్క పేపర్ కరెక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మనకు సైన్స్ దానితోపాటు సోషల్ ఈ రెండు పేపర్ల యొక్క వాల్యూయేషన్ కంప్లీట్ అవ్వాలి మరియు స్కానింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఏప్రిల్ 25 లోపు కంప్లీట్ అవవే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు.
మీరు ఎలా చూసుకున్నా కూడా మే మొదటి వారంలోనే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి విడుదలవుతాయి.
ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేయాలి?
- TGBSE అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
- అక్కడ మీకు రిజల్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది
- దానిమీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నమోదు చేయండి
- మీ యొక్క ఫలితాలను డిస్ప్లే అవుతాయి
- మీరు వాటిని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు