NIRDPR Recruitment 2026:
National Institute of rural development and Panchayati Raj – NIRDPR అనే సంస్థ వారు NIRDPR Recruitment 2026 విడుదల చేశారు.

ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రముఖ సంస్థలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇది మనకు హైదరాబాదులోనే ఉంది జాబ్ పోస్టింగ్ హైదరాబాదులోనే ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ఏదో ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు ఎందుకంటే దూర ప్రాంతాలకు చాలామంది వెళ్లడానికి ఇష్టపడరు కానీ సొంత రాష్ట్రంలో ఉంటూ హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి చాలామంది అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అటువంటి వారందరికీ కూడా చాలా మంచి అవకాశం గా మన భావించొచ్చు.
ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది అంటే గనక ఒక కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఏ విధమైన పరీక్ష లేదు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది ఇంటర్వ్యూకి వెళ్తే డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు.₹50000/- జీతం అనేది ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకు సెలక్షన్ లో భాగంగా ఒంటరిగా మాత్రమే ఉంటుంది. మీరు అప్లై చేయడానికి సంబంధించి ఏప్రిల్ 17 మరియు ఏప్రిల్ 26 వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి.
Organisation Details :
National Institute of rural development and Panchayati Raj – NIRDPR అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు వివిధ రకాల కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి NIRDPR Recruitment 2026 అనేది మనకు విడుదల చేయడం జరిగింది. ఈ ఒక సంస్థ మనకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ ఉంటుంది. అంటే ఇందులో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగి యువతీ యువకులకు అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజానీకానికి శిక్షణ కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడం కావచ్చు పరిశోధన చేయడం కావచ్చు వాళ్లకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అంటే వివిధ రకాల విధులు అనేవి నిర్వహిస్తూ ఉంటుంది. మన హైదరాబాదులో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది.
Age Limit:
ఈ యొక్క NIRDPR Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మనకు 35 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ NIRDPR Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తున్నట్లయితే గనక అప్లై చేసుకోవాలి అని చూస్తున్న వాళ్ళందరికీ కూడా PGDRM, PGDRD, MBA వంటి అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళకు సంబంధించి కూడా మాకు అవకాశం అనేది ఇవ్వడం మనం గమనించొచ్చు.
Vacancies :
ఈ జాబ్ ని నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక రీసెర్చ్ Intern. యంగ్ ప్రొఫెషనల్ లో వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ₹50,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. రీసెర్చ్ Intern అనే పోస్ట్ లకు మాత్రం ₹25000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్ల యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్టు చేసి తర్వాత రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ పెట్టి దీనికి సంబంధించి ఫైనాన్సు ఎలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్లడానికి సంబంధించి ఏప్రిల్ 17 మరియు ఏప్రిల్ 26 తేదీలలో మనకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ మరియు మిగతా వివరాలన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి చెక్ చేయండి.
Apply process :
ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే కనబడుతుంది దానిని మీరు ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే హ్యాపీగా దరఖాస్తు అని కూడా పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.