ICAR JRF Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ Research నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో & ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ICAR JRF Recruitment 2024 విడుదల చేశారు.
ICAR, హైదరాబాద్లో జూనియర్ Research ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎటువంటి పరీక్ష లేకుండా Walk-in ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి Nov 4వ తేదీన మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.. ఉదయం 10 గంటలకు మీరు ఇచ్చిన అడ్రస్ కి మీరు వెళ్ళాలి. 35 వేల రూపాయలు జీతం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు. మహిళలైతే 40 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ ICAR JRF Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ Research విడుదల చేయడం జరిగింది.
12th తో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్
Tech Mahindra లో 12th Pass జాబ్స్
TTD లో పరీక్ష, Fee లేకుండా జాబ్స్
👉 Age:
ఈ ICAR JRF Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం Age 21 to Male 35 & Female – 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ICAR JRF Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు
Junior Research Fellow – M.Sc. in Plant Genetic/ Plant Breeding/ Plant Biotechnology/ Botany NET qualified
Project Assistant – B.Sc. (Agriculture)/ B.Sc. in Life Sciences/ Biotechnology/ Botany or B.Com/ B.Sc./ MBA
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా జూనియర్ Research ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 31,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా Walk-in Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.నవంబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 10AM గంటల వరకు మీకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. నిర్వహించడం ద్వారా అందులో మీరు సాధించిన వారికి ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.
👉Apply Process:
ఈ ICAR JRF Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు Official Website లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Interview Date – 4th Nov, 2024
Interview Address – ICAR-INDIAN INSTITUTE OF OILSEEDS RESEARCH RAJENDRANAGAR, HYDERABAD-5000 30
👉Important Dates:
ఈ ICAR JRF Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Nov 5th వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.