Phonepe Associate Jobs 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Phonepe company ద్వారా ఈరోజు మనకు కొత్తరకం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. Phonepe కంపెనీ కోసం మీకు తెలిసే ఉంటుంది చాలా మంది ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన అప్లికేషన్ ని ఉపయోగిస్తూ ఉంటారు.
Operations Associate అనే ఉద్యోగాలకు సంబంధించి ఫోన్ పే కంపెనీవారు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. Any Degree విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఉంటుంది.
Bengaluru లో దీనికి సంబంధించినటువంటి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరూ కూడా బెంగళూరు లోకేషన్ అంటే కొంచెం అదృష్టంగానే భావిస్తారు ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ కర్ణాటక అందులో బెంగుళూరు అంటే మనకు దగ్గరగానే ఉంటుంది.
Job Role :
- మీరు కస్టమర్ కి సంబంధించి ఇంటరాక్షన్ చేయవలసి ఉంటుంది
- మీరు వీడియో కాల్స్ అనేవి మాట్లాడుతూ వాటిని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
- ప్రతి అట్రాక్షన్ తో మీరు కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేయాలి
Skills :
- ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- మీరు యాక్టివ్ listener గా ఉండవలసి ఉంటుంది
- 10+2 pass అర్హత తప్పనిసరిగా ఉండాలి
- ప్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు
- తెలుగు తప్పనిసరిగా వచ్చిండాలి
- వారంలో 6 రోజులు పని చేయాలి
Benefits :
- Insurance కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది
- నీకు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి రీ లొకేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి
- నీకు ఇంకా రిటైర్మెంట్ benefits కూడా ఉంటాయి
Phonepe company సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు.