CBSE 10th Results Out 2026:
CBSE అధికారికంగా ఈ ఏడాదికి సంబంధించిన టెన్త్ క్లాస్ సెషన్ – 1 పరీక్షలు యొక్క ఫలితాలనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
UMANG APP లో విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క ఫలితాలు అన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.
ఈ పరీక్షలనేవి దేశమేతంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు కూడా జరిగాయి. దాదాపు 25 లక్షల మంది స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది.
ఇంప్రూవ్మెంట్ కోసం విద్యార్థులు అందరూ కూడా స్టేషన్ – 2 పరీక్షలనేవి రాసుకోవడానికి మే 15 నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి.