10th ఫలితాలు వచ్చేశాయి || CBSE 10th Results Out 2026 || 10th Class Results Download Pdf

CBSE 10th Results Out 2026:

CBSE అధికారికంగా ఈ ఏడాదికి సంబంధించిన టెన్త్ క్లాస్ సెషన్ – 1 పరీక్షలు యొక్క ఫలితాలనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UMANG APP లో విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క ఫలితాలు అన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.

ఈ పరీక్షలనేవి దేశమేతంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు కూడా జరిగాయి. దాదాపు 25 లక్షల మంది స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది.

ఇంప్రూవ్మెంట్ కోసం విద్యార్థులు అందరూ కూడా స్టేషన్  – 2 పరీక్షలనేవి రాసుకోవడానికి మే 15 నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి.

Check here – Direct Link

Leave a Comment

error: Content is protected !!