DRDO VRDE Notification 2026:
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO ద్వారా మనకు అధికారికంగా వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ – VRDE ద్వారా మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF పోస్టుల కోసం DRDO VRDE Notification 2026 వచ్చింది.

ఈ యొక్క DRDO VRDE Notification 2026 ను చాలా మంచి పోస్టులు చెప్పొచ్చు. అయితే వీటిలో మాకు మెకానికల్ మరియు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
GATE స్కోర్ ఉన్నవాళ్లందరికీ కూడా ఇది ఒక బహు చక్కనైనటువంటి అవకాశం కూడా చెప్పొచ్చు. ₹37000/- చెప్పను మీకు నెలవారి జీతాలు కూడా ఇంతలా మంచి విషయం గా చెప్పొచ్చు. ఎవరికైతే ఉన్నతమైనటువంటి సంస్థలో పనిచేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కచ్చితంగా ఈ జాబ్స్ అనేది ఉపయోగపడతాయి.
ఈ యొక్క సంస్థ అనేది మహారాష్ట్ర స్టేట్ లో అహ్మద్నగర్ ప్రాంతంలో అయితే ఉంది. ఇందులో మొత్తం వేకెన్సీస్ 03 వరకు ఉన్నాయి ఉండడం జరిగింది. అప్లికేషన్స్ అన్ని Email ద్వారా పంపించవలసి ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి కాంగ్రెస్ అందరికి కూడా మంచి అవకాశం. వీటికి ఇంటర్వ్యూ అనేది May 5, 6, 7th Dates లో మీకు నిర్వహించడం జరుగుతుంది. April 30th వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు.
Organisation Details :
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆరా మనకు ఒక ఉద్యోగాలను కూడా మనకు విడుదల చేయడం జరిగింది.
India Postal GDS 3rd Merit List Out Date
Age Limit:
ఈ DRDO VRDE Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అటువంటి ఆడవాళ్లు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
DRDO VRDE Notification 2026 కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక BE, BTECH వంటి అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్పుడే చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అప్లై చేయండి.
Vacancies :
DRDO – VRDE సంబంధించి మొత్తం 03 వేకెన్సీస్ తో జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF పోస్టులో విడుదల చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ మీకు మహారాష్ట్ర అహ్మద్నగర్ ప్రాంతంలో ఉంటుంది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹37000/- జీతం అనేది ప్రతి నెల కూడా నీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా వారందరూ కూడా హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.
Selection process :
ఈ DRDO VRDE Notification 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ రక్షణతో చూసుకున్నట్లయితే అట్లా చేస్తున్న వాళ్ళందరికీ కూడా మొదటగా మీకు జాబ్ సెలక్షన్ లో అప్లికేషన్ ని చెక్ చేసి ఎగ్జామ్ పెడతారు. తర్వాత ఇంటర్వ్యూ పడతారు. సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేయగలించారో వాళ్ళందరూ కూడా April 30th వరకు కూడా దరఖాస్తు అనేది సమర్పించొచ్చు.
Interview Dates – May 5th, 6th / 7th
Apply process :
DRDO ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు.