AP 10th ఫలితాలు విడుదల | AP 10th Results Soon 2026 | AP SSC Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Results Soon 2026:

AP లో 10th Class Exam Resuts అనేవి త్వరలోనే రిలీజ్ రానున్నాయి. మరి ఏ తేదీన విడుదలవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము.

అయితే అధికారిక సమాచారం మేరకు చూసుకున్నట్లయితే గనక మనకు పదవ తరగతికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఈ మంత్ ఎండింగ్ కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

వీటికి సంబంధించి మూల్యాంకన ప్రక్రియ కూడా ఈ మంత్ 15 అనగా ఏప్రిల్ 15వ తేదీకి కంప్లీట్ అయింది.

అయితే సందేహాలు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ పై DEO లతో మాట్లాడి పరిష్కరించడం కూడా జరిగింది. డిఫికల్టీ క్యూస్షన్స్ పై ఎక్స్పర్ట్స్ అందరు కూడా పరిషత్ ఉన్న ప్రక్రియ కూడా కంప్లీట్ చేశారు. అలాంటివి హిందీలో అయితే ఉన్నాయి మిగతా SUBJECTS కూడా లేవని చెప్పి చెప్పడం జరిగింది.

ఇప్పుడు మూల్యాంకనం కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక 14 రోజుల్లో దీనికి సంబంధించి కంప్యూటర్ ఈ కరణ ఆన్లైన్లో పెట్టడం వంటివి చేయడం జరుగుతుంది. APRIL END లో ఫైనల్ గా మనకు పదవ తరగతి విద్యార్థులకు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

AP SSC Results 2026 – How to Check :

AP BSE Official Website ఓపెన్ చేసి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేస్తా మీ ఫలితాలు కనిపిస్తాయి డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి.

Check Here

Leave a Comment

error: Content is protected !!