ICAR లో పరీక్ష లేకుండా జాబ్స్ | ICAR CRIDA Notification 2026 | Walk in interviews in HYD

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR CRIDA Notification 2026:

ICAR-CRIDA (Central Research Institute for Dryland Agriculture) అనే సంస్థ మనకు హైదరాబాదులో ఉంది.Young Professional-I అనే ICAR CRIDA Notification 2026 జాబ్స్ విడుదల చేశారు. 

ICAR CRIDA Notification 2026

ప్రజెంట్ జాబ్స్ అనేవి టెంపరరీ బేసిస్తుందంటే కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. 05 పోస్టులు మొత్తంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది.

B.com / BSC  వంటి కోరికేషన్స్ ఉంటాయి కనుక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ₹30,000/-  నేను వాడి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది టెంపరరీ జాబ్స్ కాబట్టి ఇతర అలవెన్స్ ఏవి ఉండవు. 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్ Apply చేయొచ్చు.

 ఇది ఒక జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు దీనికి సంబంధించిన ఒక వాక్యాన్ని ఇంటర్వ్యూ లాగా నిర్వహించడం జరుగుతుంది. వింటర్ అనేది ఏప్రిల్ 23వ తేదీన.. ఎక్కడ అంటే హైదరాబాదులో ఉంటుంది. 

Join Whatsapp Channel

Organisation Details :

ICAR-CRIDA (Central Research Institute for Dryland Agriculture) అనే సంస్థ మనకు హైదరాబాద్ దగ్గర ఉంది. మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చి విధంగా ఈ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.. ఇది వ్యవసాయ పరిశోధనకు సంబంధించినటువంటి సంస్థగా చెప్పొచ్చు. 

POWERGRID Recruitment 2026

DRDO VRDE లో జాబ్స్ 

India Postal GDS 3rd Merit List Out Date

Age Limit:

ఈ ICAR CRIDA Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 21 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి కాండిడేట్స్ ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

B.Com / B.Sc / BBA / BBS  వంటి అరహతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

e-Office, PFMS, GST, TDS సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ ఉంటుంది.

Vacancies : 

Young Professional-I (Admn-1) – 3 

 Young Professional-I (Admn-2) – 2

అంటే టోటల్గా మనకు 05  వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. 

Salary :

ఈ ICAR CRIDA Notification 2026 జాబ్స్ కి సంబంధించి నెలకు ₹30,000/-  జీతం అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ ICAR CRIDA Notification 2026 జాబ్ సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా డైరెక్టుగా ఇంటర్వ్యూ మీకు నిర్వహించడం జరుగుతుంది.. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మనకు 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.

Address – ICAR-CRIDA, సంతోష్‌నగర్, హైదరాబాద్.

Important Dates :

Interview – 23rd April

Apply process :

మీరు అప్లై చేయదలుచుకుంటే కనుక సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!