TG 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే – TS 10th Exam Resuts Out Date 2026 | TG SSC Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS 10th Exam Resuts Out Date 2026:

తెలంగాణలో 10th Class Exam Resuts 2026 అనేది ఏ తేదీన విడుదల చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము.

తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి చాలా రోజులైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ యొక్క పేపర్ల యొక్క మూల్యాంకన ప్రక్రియ అనేది చూస్తున్నట్లయితే కనుక ఏప్రిల్ 23 వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది.

అంటే ఏప్రిల్ 23 తర్వాత ఆ మార్కులు ఆన్లైన్ లో నమోదు చేయడానికి మరొక పది రోజులు సమయం కచ్చితంగా పడుతుందని అధికారులు చెప్తున్నారు.

May 4th, 5th తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదల అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. 5.17 లక్షలు రెగ్యులర్ విద్యార్థులు 10th Exams అనేది రాయడం అయితే జరిగింది.

How to check 10th Results :

  • TGBSE Official Website ఓపెన్ చేసుకోండి
  • Hall ticket నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి మరియు సబ్మిట్ చేయండి
  •  డిస్ప్లే పైన మీ ఫలితాలు కనిపిస్తాయి మీరు వాటిని సేవ్ చేసుకోండి ప్రింట్ అవుట్ తీసుకోండి

Official Website

Leave a Comment

error: Content is protected !!