NHPC Notification 2026:
NHPC Limited (National Hydroelectric Power Corporation) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచి ఇప్పుడే మనకు Trainee Engineer పోస్టులు NHPC Notification 2026 విడుదల చేయడం జరిగింది.

- సంస్థ పేరు: NHPC Limited
- పోస్టులు: Trainee Engineer
- డిపార్ట్మెంట్స్: Civil, Electrical, Mechanical
- జాబ్ లొకేషన్: All India
- అప్లికేషన్ మోడ్: Online
- Vacancies – 182
మనం చూసుకున్నట్లయితే ఇది నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 182 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి ITI / Diploma / Degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే విధంగా ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి.
₹15000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలని చూస్తే కనుక అప్లై చేసేసరికి మనకు ఏప్రిల్ 14 నుంచి May 6th తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
Organisation Details :
NHPC Limited (National Hydroelectric Power Corporation) అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. ఈ NHPC Notification 2026 జాబ్స్ కి సంబంధించి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళైతే కచ్చితంగా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి.
TG 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే
Age Limit:
మీకు కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా మీకు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
- ITI పోస్టులకు – ITI Pass
- డిప్లమో పోస్టులకు – డిప్లమో చేసిన వారు కావాలి
- గ్రాడ్యుయేషన్ పోస్టులకు – గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి
Vacancies :
- Civil – 10+ posts
- Electrical – 30+ posts
- Mechanical – 20+ posts
Salary :
ఈ యొక్క NHPC Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹15,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క NHPC Notification 2026 ఉద్యోగాలకి సెలక్షన్ ఎలా ఉంటుంది అనేసి చూస్తున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు డైరెక్టర్ మెరిట్ మార్కులు చూస్తారు అంటే మీ యొక్క పదవ తరగతి 12వ తరగతి సంబంధించినటువంటి మార్పులనేవి చూసుకొని దాన్నిబట్టి మీకు జాబ్ సెలక్షన్ అనేది నిర్ణయించడం జరుగుతుంది.
Important Dates :
NHPC Notification 2026 కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే ఏప్రిల్ 15 నుంచి చివరి తేదీ చూసుకుంటే May 6th తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది.
Apply process :
- Official website కి వెళ్లాలి
- Career section open చేయాలి
- NHPC Recruitment 2026 select చేయాలి
- Register చేసి form fill చేయాలి
- Documents upload చేసి submit చేయాలి