AP NHM Notification Out 2026:
నేషనల్ హెల్త్ మిషన్ – NHM లో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల పోస్టులకు AP NHM Notification Out 2026 వచ్చింది.
- సంస్థ: District Medical & Health Office (DMHO), Guntur
- పోస్టులు: 7
- జాబ్ టైప్: Contract / Outsourcing
- లొకేషన్: Guntur District

ఆంధ్ర ప్రదేశ్ మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది. 07 మొత్తంగా ఇందులో విడుదల చేశారు. అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా దరఖాస్తు నేను ఆఫ్లైన్ విధానంలో పంపించవచ్చు.
10th Pass విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, Lab సూపర్వైజర్ మరియు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి.
18 – 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అందరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. జీతం వచ్చేసరికి 18000 నుంచి 33000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Organisation Details :
నేషనల్ హెల్త్ మిషన్ – NHM సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి AP NHM Notification Out 2026 అనేది విడుదల చేయడం జరిగింది.
TG 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే
Age Limit:
జాతీయ ఆరోగ్య మిషన్ సంబంధించిన పోస్టులకు కనీసం అభ్యర్థులకు 18 సంవత్సరాలు నట్టాలి గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
- నేషనల్ హెల్త్ మిషన్ – NHM ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనీసం 10th / 12th / Any Degree ఇటువంటి అర్హతలతో మీరు అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటుంది.
- Junior Assistant : Degree + Computer knowledge
- Optometrist : Optometry degree
- MIS Manager : Computer Science / IT qualification
- Lab Attendant : 10th / Intermediate + Lab course
- Social Worker : MSW / MA (Social Work)
- TB Health Visitor : Degree + Health training
- Lab Supervisor : Medical Lab Technology
Vacancies :
- Junior Assistant
- Optometrist
- DDM / MIS Manager
- Lab Attendant
- Social Worker
- TB Health Visitor
AP NHM Notification Out 2026 లో మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి 07 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ AP NHM Notification Out 2026 జాబ్స్ కి సంబంధించిన జీతం చేసుకున్నట్లయితే ₹12,000/- వర్క్ కూడా మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది.
Junior Assistant → ₹18,450
Optometrist → ₹29,549
MIS Manager → ₹31,697
Lab Attendant → ₹15,000
Social Worker → ₹20,102
TB Health Visitor → ₹26,619
Lab Supervisor → ₹33,975
Selection process :
సెలక్షన్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫికేషన్ మార్క్స్ కి 75% మిగతా మార్క్స్ అనేవి మీకున్న ఎక్స్పీరియన్స్ మరియు మీకున్న స్కిల్స్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. ఏ విధమైన ఇంటర్వ్యూ లేదో ఏ విధమైన పరీక్ష లేదు ఏ విధమైన ఫీజు లేదు.
Important Dates :
వీటికి మరి దరఖాస్తులు పెట్టాలంటే ఏప్రిల్ 30 వరకు కూడా సాయంత్రం 5:00 వరకు మీకు అవకాశం ఉంది ఇచ్చిన తేదీలోపు దరఖాస్తులన్నీ కూడా సమర్పించండి.
Apply process :
- Address: DMHO Office, Guntur ఈ అడ్రస్ కి వెళ్ళాలి
- అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అక్కడ మీరు ఆఫ్లైన్లో డ్రాప్ బాక్స్ ఉంటుంది దాంట్లో పాడేయండి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించండి