NHDC Notification 2026:
National Handloom Development Corporation Limited – NHDC నుండి ఇప్పుడే మనకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి NHDC Notification 2026 వచ్చింది.

ఈ NHDC Notification 2026 జాబ్స్ కి సంబంధించి మనకి ఎంతో తెలివి వరకు కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో సమర్పించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరికీ కూడా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.
50,000 నుంచి 1,60,000 వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.
Organisation Details :
National Handloom Development Corporation Limited – NHDC నుంచి ప్రధానంగా ఈరోజే మనకు కొత్త వేకెన్సీస్ తో NHDC Notification 2026 రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న కాండిడేట్స్ ఉన్నారో వాళ్లయితే అప్లై చేయొచ్చు. హ్యాండ్లూమ్స్ సెక్టార్లో రా మెటీరియల్స్ సప్లై చేయడం ఎవరికైతే ఇష్టం ఉంటుందో మరి బేవర్స్ కి సపోర్ట్ ఇవ్వడం వంటి నైపుణ్యం కలిపి ఎవరైతే ఉంటారో ఈ సంబంధిత డిపార్ట్మెంట్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
AP ఇంటర్ 1st & 2nd సం. కూడా బెటర్మెంట్
10th అర్హతతో కాంట్రాక్టు జాబ్స్
Age Limit:
కనీసం నీకు 18 నుంచి గరిష్టంగా 35 / 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ NHDC Notification 2026పోస్టులకు Degree విభాగంలో ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
Post పేరు: Senior Officer (Human Resources)
Total Vacancies: 1
Job Type: Full-time
Location: Noida
Salary :
ఈ NHDC Notification 2026 జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹27,000/- to ₹95,000/- మధ్యలో మీకు Pay Scale అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో మీకు Apprc. జీతం అనేది ₹58,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జాబ్ సెలక్షన్ లో భాగంగా అప్లై చేస్తున్న వాళ్ళకి మొదట మీకు ఫిల్టర్ అండ్ క్లాసెస్ లో ఒక ఎగ్జామ్ పెడతారు. గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా సెలెక్ట్ అయిన వాళ్లకు డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ డైరెక్టర్ ఉంటుంది.
HR Role కాబట్టి వీటికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు మరియు థింకింగ్ స్కిల్స్ చూస్తారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళు చెక్ చేస్తారు.
Important Dates :
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ April 18th to May 8th తేదీ మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
Apply process :
ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకో దలిచినట్లయితే కనుక మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అయితే హ్యాపీగా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.