CRPF Notification 2026:
Central Reserve Police Force – CRPF ద్వారా ఇప్పుడే మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి CRPF Notification 2026 రావడం జరిగింది.
![]()
CRPF Notification 2026 కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 9175 ఉద్యోగాలు విడుదల చేశారు. వీటికి అప్లై చేయాలి అంటే ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు కూడా మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గా మీకు జాబ్ సెక్యూరిటీ కానీ లేదంటే మీకున్నటువంటి బెనిఫిట్స్ కాని చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.. ఈ విధంగా మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది ఏడాదిలో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది కావున ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో ఎగ్జామ్ రిలేటెడ్ గా అవన్నీ కూడా నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఏదైతే సర్వస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు ప్రిపరేషన్ లో కూడా చాలా ఈజీ అవుతుంది.
10th / 12th / Degree అర్హతలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది మనకు ఉండటం జరుగుతుంది.₹21,700–₹69,100 మధ్యలోనే మీకు జీవితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Organisation Details :
Central Reserve Police Force – CRPF అనే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ వారు అధికారికంగా ఇండియన్ Apply చేస్తున్న విధంగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అధికారికంగా విడుదల చేయడం అయితే
AP ఇంటర్ 1st & 2nd సం. కూడా బెటర్మెంట్
Age Limit:
CRPF కానిస్టేబుల్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం 18 నుంచి మాక్సిమం మీకు 23 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి అర్హులైనటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
CRPF కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 10th / 12th / Any Degree అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది మీకు కలుగుతుంది.
Vacancies :
ఈ CRPF Notification 2026 ద్వారా మొత్తం చూస్తున్నట్లయితే 9175 ఉద్యోగాలు విడుదల చేయడమైతే జరిగింది.మరి వీటికి సంబంధించిన జాబ్స్ అని కూడా మనకి పర్మినెంట్ ఉద్యోగాలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Salary :
9175 కానిస్టేబుల్ ఉద్యోగాలకు
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ₹21,700/- to ₹69,100/- జీతం అనేది ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
CRPF కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన జాబ్ సెలక్షన్లో ఎగ్జామ్తో పాటు ఈవెంట్స్ కూడా ఉంటాయి. కావున ఎగ్జామ్ ఎంత కీలకమో ఈవెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్తోపాటు ఈవెంట్స్ కి కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి.
Important Dates :
CRPF పర్మినెంట్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు కూడా మీరు అధికారం వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తులనేవి పంపించవచ్చు.
Apply process :
CRPF ఈ యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి ఇటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ గా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్ సబ్మిషన్ చేయండి.