RTC లో కండక్టర్ & డ్రైవర్ జాబ్స్ | TGSRTC Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC Recruitment 2026:

TGSRTC నుండి మనకి చూసుకున్నట్లయితే టెంపరరీ పేస్ కింద పని చేయడానికి సంబంధించి కాంట్రాక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీ అమ్మకాలు చేపట్టుగానేకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది. మీకు సంబంధించి ఈ రోజు మనకు పత్రిక ప్రకటన – TGSRTC Recruitment 2026 కూడా రావడం జరిగింది.

TGSRTC Recruitment 2026

అయితే TGSRTC Recruitment 2026 కి సంబంధించి ఏప్రిల్ 22వ తేదీ నుంచి కూడా ప్రజలు ఎవరైతే ఆర్టీసీను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని ఉద్దేశంతో అదిలాబాద్ రీజినల్ సమ్మె స్టార్ట్ చేసేనా అనే పద్యంలోని తాత్కాలిక నియామకాలుకు సంబంధించినటువంటి ప్రక్రియ మనం ముందుకు రావడం జరిగింది.

Join Whatsapp Channel 

ఇందులో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి :

TGSRTC లో భాగంగా మనకు డ్రైవర్ మరియు కండక్టర్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్టు టెంపరరీ జాబ్స్.

Court Office Subordinate Recruitment 2026

AP SSC Results News Update 2026 

Age Limit:

ఆర్టీసీలో డ్రైవర్ మరియు కండక్టర్గా పని చేయాలంటే కనీసం మీకు 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

TGSRTC సంబంధించిన ఈ యొక్క TGSRTC Recruitment 2026 పోస్ట్లకు మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకు క్రింది విధంగా క్వాలిఫికేషన్ అవసరం.

Driver : 

మీకు డ్రైవర్ పోస్ట్ లకు సంబంధించి కచ్చితంగా ఏపీ వెహికల్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. డ్రైవింగ్ కూడా మీకు 18 నెలల పాటు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి. వీళ్ళకి రోజు ₹1000/- వారి చొప్పున ఇవ్వడం జరుగుతుంది.

 కండక్టర్ :

ఈ కండక్టర్ పోస్టులకు కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉంటే కనుక అప్లై చేయొచ్చు. ₹800/-  రోజువారి వేతనం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ పోస్టులకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు డైరెక్ట్ గా మీకు నా స్కిల్స్ ఆధారంగా మీరు సమ్మెలో పాల్గొన్నట్లయితే మీకు డైరెక్టర్ తీసుకుంటారు.

Apply process :

ఎవరికైతే డ్రైవర్ మరియు కండక్టర్గా టెంపరేచర్ జాబ్ లో జాయిన్ అవుతాం అనుకుంటున్నారా వాళ్ళందరూ కూడా ఒకవేళ ఆసక్తి ఉంటే మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా అదిలాబాద్ రీజినల్ డిపో మేనేజర్ కి చూపిస్తే ఆయన సెలెక్ట్ చేస్తాడు.

Official Website

Leave a Comment

error: Content is protected !!