AP 10th Exam Results 2026 Update:
ఆంధ్రప్రదేశ్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదవ తరగతి పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియా వెతుకుగా పదవ తరగతికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ యొక్క మూల్యాంకనం సంబంధించి మరియు ఫలితాల ప్రాసెసింగ్ పై కొన్ని ఆసత్య ప్రచారాలు అయితే జరుగుతున్నాయని వాటిని దయచేసి విద్యార్థులు ఎవరు కూడా నమ్మి ఆందోళన చెందవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది.
మూల్యాంకర ప్రక్రియ కావచ్చు ఫలితాలు యొక్క నమోదు ప్రక్రియ కావచ్చు మొత్తం అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికీ కూడా సమన్యాయం జరిగే విధంగా మేము చూస్తున్నాము అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది.
10th పరీక్షల ఫలితాలు అనేది శనివారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు అయితే మనకి కనపడుతున్నాయని చెప్పి దయచేసి వాటిని ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.
పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇంకా అఫీషియల్ డేట్ అయితే మేము అనుకోలేదని ఇంకా తుది దశలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఇంకా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఫలితాలు విడుదలకు సంబంధించినటువంటి అధికారిక తేదీ అనేది త్వరలో మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
BSEAP OFFICIAL WEBSITE లోనే మీరు దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు.