AaP 10th రిజల్ట్స్ || AP 10th Exam Results 2026 Update ||
AP 10th Exam Results 2026 Update: ఆంధ్రప్రదేశ్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదవ తరగతి పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా వెతుకుగా పదవ తరగతికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ యొక్క మూల్యాంకనం సంబంధించి మరియు ఫలితాల ప్రాసెసింగ్ పై కొన్ని ఆసత్య ప్రచారాలు అయితే జరుగుతున్నాయని వాటిని దయచేసి విద్యార్థులు ఎవరు కూడా నమ్మి ఆందోళన చెందవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. మూల్యాంకర ప్రక్రియ … Read more