Meeseva centers Recruitment 2026:
Meeseva లోపం చేయడానికి సంబంధించి నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ కూడా శుభవార్త. మీ సేవలో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది.
ఇందిరా భాగంగా మొత్తం 35 మీసేవ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడానికి సంబంధించి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉన్నారా వాళ్ళందరూ అప్లికేషన్ ని ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు అన్ని అటాచ్ చేసి తహసిల్దార్ వారి ఆఫీస్ వద్ద మీరు డైరెక్ట్‌గా ఇచ్చినట్లయితే సరిపోతుంది.
రెవిన్యూ శాఖ లో 731 జాబ్స్ || SSC Grade D NOTIFICATION 2026 || Central Govt Jobs in Telugu
Qualification :
అయితే ఎవరైతే దరఖాస్తులు పెట్టాలని చూస్తున్నటువంటి పీపుల్ ఉన్నారో వాళ్లకి కనీస విద్యార్హత వచ్చేసి Any Degree నువ్వంటే అర్హతను కలిగి ఉన్నట్లయితే వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు. దీనితోపాటుగా మీకు కంప్యూటర్ గా నాలెడ్జ్ ఉండాలి అంటే కంప్యూటర్ ఏ విధంగా ఓపెన్ చేయాలి దాంట్లో వర్క్ ఎలా చేయాలి? బేసిక్స్ సాఫ్ట్వేర్స్ గురించి అవగాహన కచ్చితంగా మీకైతే ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉండాలి మరియు కంప్యూటర్ సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నట్లు ఒక సర్టిఫికెట్ అయితే ఉండాలి.
Age limit :
మీసేవ పోస్టుకు సంబంధించి అప్లై చేసే దరఖాస్తులు పెట్టే క్యాండిడేట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా 21 సంవత్సరాలు మినిమం ఉండాలి గరిష్టంగా చూస్తున్నట్లయితే గనుక 44 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు.
వాచ్మెన్ జాబ్స్ విడుదల | Watchman Recruitment 2026 | Latest Jobs in Telugu
Vacancies :
మీసేవ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీ చూస్తున్నట్లయితే మొత్తం మనకు 35 కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Salary :
మీసేవ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు 50,000 నుంచి 80,000 మధ్యలో మీరు ప్రతి నెల కూడా సంపాదించుకోవచ్చు.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా ఐటి నైపుణ్యాలకు సంబంధించిన 40 మార్కులు మరియు ఎగ్జామ్ ఇంటర్వ్యూకి సంబంధించి పది మార్కులు మీకు కేటాయించడం జరుగుతుంది.
Important Dates :
మీసేవ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే గనక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే April 27th to May 2nd మధ్యలోనే మీరు అప్లై చేసుకోవచ్చు.
Apply process :
అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసి దాన్ని ఫిల్ చేసి మీ యొక్క విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ కూడా అటాచ్ చేసి మీకు నియర్ బై ఉన్న తహసిల్దార్ ఆఫీస్ అంటే ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి డైరెక్ట్ గా మీరు ఇవ్వవలసి ఉంటుంది.