నాన్ టీచింగ్ జాబ్స్ || IICER Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IICER Recruitment 2026:

Indian Institute of Science education and research – IISER Pune ద్వారా మనకు ఈ రోజే అధికారికంగా 08 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.

Any Degree విద్య కలిగి ఉన్నట్లు అయితే కనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. Non teaching విభాగంలో మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి.

18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి మీకు జాబ్ సెలక్షన్లో భాగంగా ఒక ఎగ్జామ్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో వచ్చిన మార్పుల ఆధారంగా మీకు సెలక్షన్ ఉంటుంది.

Job Organisation :

Indian Institute of Science education and research – IISER Pune ద్వారా మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.

Age:

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చేస్తున్నట్లయితే కనుక 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

AP 10th ఫలితాలు || AP 10th Results Date update 2026 || AP SSC Results 2026 Download

Vacancies :

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించి మొత్తం మనకు 08 పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ రిజిస్టర్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి ఉన్నాయి.

Qualification :

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించిన పోస్టులకు Any Degree అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

Salary :

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతాలు అనేవి 30,000 నుంచి 40 వేల వరకు జీతాలను ఇవి కూడా ఉంటాయి.

Selection process :

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించి మనం చూస్తున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది.

Important Dates :

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు. ఇంటికి సంబంధించిన అప్లికేషన్ తేదీలు అనేవి ఏప్రిల్ 21 నుంచి మే 12 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

Indian Institute of Science education and research – IISER Pune సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని కూడా అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!