సైనిక్ స్కూల్లో జాబ్స్ | Sainik School Ghorakhal Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Ghorakhal Recruitment 2026:

సైనిక్ స్కూల్లో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల టీచింగ్ జాబ్స్ కోసం మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కోసం Sainik School Ghorakhal Recruitment 2026 అనేది వచ్చింది.

Join Whatsapp Channel

ఈ యొక్క Sainik School Ghorakhal Recruitment 2026 ద్వారా మనకు లైబ్రెడియన్, TGT, PGT వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి 21 రోజుల వరకు కూడా సమయం అయితే ఉంటుంది. 06 వేకెన్సీస్ అనేవి ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది. 21 నుంచి 40 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ అనేది పెట్టి దాని ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Job Organisation :

సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ కోసం Sainik School Ghorakhal Recruitment 2026 జారీ చేశారు. ఆంధ్ర తెలంగాణ వారితోపాటు మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్కూల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది.

Age:

ఈ Sainik School Ghorakhal Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలు వరకు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా టీచింగ్ మరియు నాన్ టీచింగ్లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

IICER Recruitment 2026

NITTTR Recruitment 2026

AP 10th ఫలితాలు 

Vacancies :

ఈ Sainik School Ghorakhal Recruitment 2026 ద్వారా మనకు 06 పోస్టులకు సంబంధించినటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అయినా లైబ్రరీ, TGT, PGT వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

Qualification :

ఈ యొక్క Sainik School Ghorakhal Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే కనుక Any Degree / B.ed  వంటి అర్హతలు ఉన్నట్లయితే ఇందులో భాగంగా మనకు విడుదల చేసినటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.

Salary :

ఈ జాబ్స్ కి సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు ₹59,500/-  నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.  వీటితో పాటు అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా షాట్ లిస్ట్ అయినటువంటి వారికి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుంచి మీకు 21 రోజులు వరకు సమయం అయితే ఉంది. ఏప్రిల్ 30 వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ముందుగా మీరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని తర్వాత దరఖాస్తులు పెట్టుకోండి.

Official Notification

Apply Online

Official Website 

Leave a Comment

error: Content is protected !!