ABS in All Bikes from 2026:
ABS in All Bikes from 2026 – భారత్లో ఇకపై అన్ని మోటార్ సైకిల్ పైన ఏబిఎస్ అని ఫీచర్ ని మానిటరింగ్ చేసింది. అసలు ఈ ఏబీఎస్ అంటే ఏంటి దీనిని ఎందుకు మానిటరి చేసింది ఈ వివరాలు చూద్దాం.
జనవరి 1st, 2026 నుంచి కొత్త వాహనాలు అన్నిటికీ కూడా ABS అనే ఫీచర్ ని మానిటర్ చేసింది. ప్రెసెంట్ 150 సిసి కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి ప్రతి మోటార్ సైకిల్ కి కూడా ఏవీఎస్ అనేది కచ్చితంగా ఉంటుంది. కానీ ఇకపై నుంచి ప్రతి మోటార్ సైకిల్ కి కూడా ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావాలని కొత్త రూల్ పెట్టడం జరిగింది.
ఈ విధంగా కొత్త ఫీచర్ అనేది యాడ్ చేయడం వల్ల ప్రతి మోటార్ సైకిల్ పైన కూడా 2500 రూపాయల నుంచి 5000 రూపాయలు వరకు అదనపు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏవీఎస్ ఫీచర్ వలన సడన్గా బ్రేకులు అప్లై చేసినప్పుడు క్రిందన పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. అంటే స్కిడ్ అవ్వకుండా ఈ ఏవీఎస్ ఫీచర్ అనేది కాపాడుతుంది.
మన భారత దేశంలో ఎక్కువ శాతం ప్రమాదాలు అనేవి మోటార్ సైకిల్ నడిపే వారికే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని సమాచారం. దానికి గన ప్రధాన కారణం ఒకటి మద్యపానం అయితే రెండవది సడన్ బ్రేకులు వేయడం వల్ల బండి అదుపుతప్పి క్రింద పడిపోతూ ఉంటుంది.
రాగల 4 రోజులు భారీ వర్షాలు జాగ్రత్త
ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో చాలావరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తగ్గుతుంది ఎక్కడైనా జరిగిన కూడా వాళ్లపైన కఠినమైనటువంటి చర్యలు అనేవి తీసుకుంటూ ఉన్నారు.. ఇకపైన సడన్ బ్రేకులు వేసిన కూడా కింద పడకుండా ఉండే విధంగా ఏవీఎస్ అనే సిస్టం కూడా తీసుకొచ్చారు కాబట్టి సో దీని వలన కూడా ప్రమాదాలు తగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.