Accenture లో బంపర్ జాబ్స్ | Accenture Tech Support Jobs 2026 | Software Jobs in Accenture

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Accenture Tech Support Jobs 2026:

Accenture నుండి మనకి application take support practitioner అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి రోల్ కి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రావడం జరిగింది.

Any Degree అర్హత కలిగి ఫ్రెషర్స్ అయినా ఎక్స్ప్రెస్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చాలా మంచిది ఎందుకంటే ఈ కంపెనీ కూడా చాలా మంచిది కాబట్టి. 15 సంవత్సరాలు పాటు ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

ముందుగా ఈ కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు అలాగే ఇంటర్వ్యూ కూడా పెట్టి అప్పుడు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత జాబ్ లోకి తీసుకుంటారు.

Job Description :

Role : సర్వీస్ desk మేనేజ్మెంట్

ఇవన్నీ కూడా వాయిస్ సపోర్ట్ జాబ్స్ కాబట్టి కస్టమర్ తో మాట్లాడటం మీకు వచ్చి ఉండాలి ఇంగ్లీష్ కి సంబంధించిన కమ్యూనికేషన్స్ మరియు లోకల్ భాష తెలుగులో మాట్లాడగలిగితే నైపుణ్యం కూడా కచ్చితంగా మీకైతే ఉండవలసిన అవసరమైతే ఉంటుంది.

Salary : 3 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరియు మీకు ఉన్న స్కిల్స్ ఆధారంగా మరియు మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు అనేదానిపైన మీకు దీనికి సంబంధించినటువంటి జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

  •  అప్లికేషన్ టెక్సపోర్ట్ విభాగంలో మీరు ఉండ వర్క్ చేయడానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ని ఉపయోగించి మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.
  •  డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉపయోగిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్కులు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి.
  •  ప్లైన్స్ కి డాక్యుమెంటేషన్ విభాగంలో మీరు హెల్ప్ చేయవలసి ఉంటుంది
  •  మీరు క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో పాటు కోలాబరేట్ అవుతూ క్లయింట్ యొక్క ఇష్యూస్ ని మీరు సాల్టౌట్ చేయాలి
  •  కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలగాడం రావాలి
  •  మీకు జాబ్ పోస్టింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ అలాగే వర్క్ ఫ్రం ఆఫీస్ జాబ్స్ అంటే ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది.

Apply process :

Accenture కంపెనీ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కనపడతాయి అక్కడ మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!