AIIMS 1300 Warden Jobs 2025:
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES నుండి మనకి 1300 పోస్టులకు సంబంధించిన గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు కొత్తను నోటిఫికేషన్ ఇప్పుడే విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు మీరు నవంబర్ 14వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేవి మొదలుపెట్టుకొని చివరి తేదీ డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టుకొని అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వీటికి ముఖ్యంగా మనకు చాలా తక్కువ పోటీ అంటుంది కాబట్టి కచ్చితంగా మీరు అప్లై చేసుకోండి.
AIIMS నాన్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు | AIIMS 4th CRE Notification 2025 | Central Govt Jobs 2025
ముఖ్యంగా తెలుగువారికి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. Warden, LDC, అసిస్టెంట్ మరియు మిగతా చాలా రకాల జాబ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. కనీసం 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మెడికల్ సైన్స్ సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Organisation :
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES నుండి మనకి ప్రధానంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రూపు బి మరియు గ్రూప్ సి వంటి పోస్టులకు సంబంధించినటువంటి బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Vacancies :
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES నుంచి ప్రధానంగా మనకు 1300కు పైగానే వేకెన్సీస్ తో మనకు గ్రూపు బి మరియు గ్రూపు సి వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి తెలుగు వారందరికీ కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి వినియోగించుకోండి.
Age:
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES నుండి మనకి అధికారికంగా విడుదల చేశారు కాబట్టి దీనికి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి ఆడైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Salary :
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే నల్ల వారి మీకు ₹30,000/- నుండి జీతాలు అనేవి మొదలవుతాయి.
Selection process :
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES పోస్టులకు సంబంధించి సెలక్షన్ లో భాగంగా మనకు దీనికి సంబంధించి మీకు ఒక పరీక్ష అనేది ఉంటుంది. ఆ పరీక్షలో మీరు పాస్ అయినట్లయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి నవంబర్ 14 నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా మీరు చక్కగా అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
Apply process :
AIIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.