AIIMS New Jobs Out 2025:
AIIMS అనే సంస్థ వారు ఇప్పుడే మనకు ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ మరియు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాల కోసం ఎటువంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉన్న ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు నవంబర్ 27వ తేదీన వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ లోనే ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తాము అని నోటిఫికేషన్లోనే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వారు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
AP లో 1 లక్ష జాబ్స్ | AP Jobs Calendar Soon | Latest Jobs in Telugu
ఈ యొక్క పోస్టులకు సంబంధించి 20,000 నుంచి 57 వేల మధ్యలోనే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ నవంబర్ 21 నుంచి నవంబర్ 27 మధ్యలో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
10+2 అర్హతలు కలిగినటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కూడా ఏఎంసి ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు అనేవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Organisation :
AIIMS – ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి మనకి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు అధికారికంగా కొత్త ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఎయిమ్స్ వారు ఇవ్వడం జరిగింది.
AP లో 1 లక్ష జాబ్స్ | AP Jobs Calendar Soon | Latest Jobs in Telugu
Age:
AIIMS లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరూ అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Vacancies :
AIIMS లో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 02 పోస్టులకు సంబంధించిన ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్టు మరియు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.
Salary :
AIIMS ఉద్యోగలకు సంబంధించిన జీవితాలు విషయానికి వచ్చినట్లయితే నెలవారి మీకు 20,000 నుంచి ఇంకా ఇష్టంగా 56,000 వరకు కూడా జీవితాలు అనేవి నెలవారి చెల్లించడం జరుగుతుంది. మీకు అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
AIIMS ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు చూసుకుంటే నవంబర్ 21 నుంచి నవంబర్ 27 మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Qualification :
AIIMS ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10+2 అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ఎటువంటి పరీక్ష ఉండదు కేవలం Walkin Interview ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిటిసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
AIIMS ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుందామనుకుంటున్నారో వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలు అనేవి తెలుసుకొని అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పర్టికులర్ ఉద్యోగాలు అన్నిటికీ కూడా దరఖాస్తులనేవి పెట్టుకోండి.